యేసు దేవుని ఆశ్రయించుమా || Yesu Devuni Ashrayinchuma Lyrics

By holyspiritmelodies@gmail.com

Published On:

Yesu Devuni Ashrayinchuma Lyrics

Join WhatsApp

Join Now

Join YouTube

Subscribe Now

Yesu Devuni Ashrayinchuma Lyrics Telugu

యేసు దేవుని ఆశ్రయించుమా – సోదరా సోదరీ ఈ క్షణమే
విశ్వసించుమా తండ్రిని వేడుమా – గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే
స్వస్థత లేక… సహాయము లేక… సాలియావా ?
యేసు నామములోనే స్వస్థతే – యేసు కృపలోనే భద్రత
యేసు రక్తములోనే విమోచన – యేసే నడిపించును జీవమారాన

1.రోగియైన దాసుని కొరకు – శతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెను
మాట మాత్రం సెలవిమ్మనగా -విశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెను
విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును [2]
యేసు నందు విశ్వాసముంచుము

2. దు:ఖ స్థితిలో హన్నా తన ఆత్మను – దేవుని సన్నిధిని కుమ్మరించుకొనెను
మొక్కుబడి చేసి ప్రార్థించెను దీవింపబడెను కుమారుని పొందెను
నీవు అడుగుము నీకివ్వబడును ||2||
యేసుని ప్రార్థించుము

3.శోధనలనైనా సమస్తమును కోల్పోయిన యోబువంటి విశ్వాసం గమనించుమా
యధారత నిరీక్షించెను రెండంతల దీవెనలు పొందుకొనెను
సహసము చూపుము సమకూడి జరుగును {2}
యేసు నందు నిరీక్షించుము.

Yesu Devuni Ashrayinchuma Lyrics English

Yesu Devuni aasrayinchumaa — Sodaraa Sodarii ee kshaname
Vishvasinchumaa tandrini vedumaa — goppakaaryalu jarugunu nee edute
Swasthata leka… sahaayamu leka… saaliyaavaa?
Yesu naamamulone swasthatē — Yesu krupalo ne bhadrata
Yesu raktamulone vimochana — Yesē nadipistunu jeevamaraan

Rogiyaina daasuni koraku — shataadhipati Yesu Prabhuni vedukonenu
Maata maatrame selavimmanaga — vishvasinchina prakaaraame swasthatanu pondenu
Vishvasinchi adugumu adbhutalu jarugunu (2)
Yesu nandu vishvaasam unchumu

Duhkha sthitilo hanna tana aathmanu — Devuni sannidhini kummarinchukonenu
Mokkubadi chesi praarthinchenu deevimpabadenu kumaruni pondenu
Neenu adugumu neekivvabadunu (2)
Yesuni praarthinchumu

Shodhanalaina samastamunu kolpoyina Yobu vanti vishvaasam gamaninchuma
Yadhārata nireekshinchenu rendantala deevanalanu pondukonenu
Sahasamu choopumu samakudi jarugunu (2)
Yesu nandu nireekshinchumu

holyspiritmelodies@gmail.com

Latest Gospel Songs is a trusted source for Telugu Christian song lyrics, worship songs, VBS songs, and gospel music content, helping believers grow in faith and worship through the power of music.

🔴Related Post

Leave a Comment