యేసయ్య ప్రేమ యేసయ్య ప్రేమ || Yesayya Prema VBS Song Lyrics

WhatsApp Group Join Now

Yesayya Prema VBS Song Lyrics Telugu

యేసయ్య ప్రేమ యేసయ్య ప్రేమ
ఆటలాడి పాట పాడి చాటి చెప్పేదాం
మేము ఆటలాడి పాట పాడి చాటి చెప్పేదాం
త ర ర త ర ర ర రా రే హే

1. తప్పిపోయిన నన్ను వెదికి రక్షించెను
సిలువ ప్రేమ తో నన్ను బ్రతికించెను (2)
త ర ర త ర రా ర రే హే

2. చీకటిలో నాకు వెలుగునిచ్చేను
పాడైన బ్రతుకును బాగు చేయును (2)
త ర ర త ర ర రా రే హే

 

Yesayya Prema VBS Song Lyrics English

Yesayya prema Yesayya prema
Aatalaadi paata paadi chaati cheppedaam
Mee mu aatalaadi paata paadi chaati cheppedaam
Ta ra ra ta ra ra ra raa re hey

1. Tappipoyina nannu vediki rakshinchen u
Siluva prema to nannu bratikinchen u (2)
Ta ra ra ta ra raa ra re hey

2. Cheekatilo naaku velugunichche nu
Paadaina brathukunu baagu cheyunu
Ta ra ra ta ra ra raa re hey

Leave a Comment