యేసన్న స్వరమన్నా || Yesanna Swaramannaa Song Lyrics

By holyspiritmelodies@gmail.com

Published On:

Yesanna Swaramannaa Song Lyrics

Join WhatsApp

Join Now

Join YouTube

Subscribe Now

Yesanna Swaramannaa Song Lyrics Telugu

పల్లవి: యేసన్న స్వరమన్నా – నీవెపుడైనా విన్నానా (2)

1. జనముల శబ్దము జలముల శబ్దము బలమైన ఉరుములతో (2) 

కలసిన స్వరము-పిలిచిన యేసు-పిలచిన పిలుపును నీవింటివా (2)

॥యేసన్న॥

2. ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే (2) 

యెహోవా ఎదుటను ఆదాము దాగిన అటులానే నీవును దాగెదవా (2)

॥యేసన్న॥

3. పనులను వదలి జనులను విడచి నేను కనుగొనుమనగా (2) 

కనిపెట్టి నందున ఘనుడబ్రహాముకు కనిపించే మన కన్నతండ్రి యేసే(2)

॥యేసన్న॥

4. అనాడు దేవుడు మోషేను పిలువగ -ఆలకించెను స్వరము (2) 

ఈనాడు నీవును ఈ స్వరము వినగా కానాను చేరగ కదలిరావా (2)

॥యేసన్న॥

5. ఆరీతిగానే సమూయేలు వినగా ఆశీర్వాద మరసె (2)

ధారాళముగను పరము వరుని దరిజేరుకొని నీవు సేవించుమా (2)

॥యేసన్న॥

6. సౌలా సాలా నన్నేల హింసింతువు చాలించుమనె స్వరము (2)

సౌలాధిపతినంత సంధించగానే సద్భక్తుడై పౌలుగా మారెను

॥యేసన్న॥

7. స్వరమును వినగా పరమార్ధజ్ఞాని- స్థిరుడై యోహాను పరమ (2) 

మర్మాలు భవిద్విషయాలు- ప్రకటించె ప్రతిరోజు స్మరియించుమా (2)

॥యేసన్న॥  

Yesanna Swaramannaa Song Lyrics English

Yesanna swaramannaa – neevu eppudaina vinnanaa (2)

Janamula shabdamu jalamula shabdamu balamaina urumulatho (2)
Kalasina swaramu – pilichina Yesu – pilachina pilupunu neevintivaa (2) ||Yesanna||

Edenu thotalo Aadamu chedaga aa Devude piliche (2)
Yehovaa edutanu Aadamu daagina atulaane neevunu daagedavaa (2)

||Yesanna||

Panulanu vadali janulanu vidachi nenu kanugonumanagaa (2)
Kanipetti nanduna ghanudabrahaamuku kanipinche mana kannatandri Yese (2) ||Yesanna||

Anaadu Devudu Mosenu piluvaga – aalakinchenu swaramu (2)
Eenaadu neevunu ee swaramu vinagaa Kanaanu cheraga kadaliraavaa (2) ||Yesanna||

Aareetigaane Samuyelu vinagaa aasheervaada marase (2)
Dhaaralamuganu paramu varuni darijerukoni neevu sevinchumaa (2)

||Yesanna||

Saulaa saalaa nannela himsinthuvu chaalinchumane swaramu (2)
Sauladhipatinanta sandhinchagaanne sadhbhaktudai Pauluga maarenu ||Yesanna||

Swaramunu vinagaa paramaardhagnaani – sthirudai Yohaanu parama (2)
Marmalu bhavishyatvishayalu – prakatinche prathiroju smariyinchumaa (2) ||Yesanna||

holyspiritmelodies@gmail.com

Latest Gospel Songs is a trusted source for Telugu Christian song lyrics, worship songs, VBS songs, and gospel music content, helping believers grow in faith and worship through the power of music.

🔴Related Post

Leave a Comment