Ye Bhada Ledu Lyrics Telugu
ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా
ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా //2//
దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకండగా…
భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా…
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయు హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయు హల్లెలూయా
//ఏ బాధ//
ఎర్ర సంద్రం ఎదురొచ్చినా యెరికో గోడలు అడ్డాచ్చినా
సాతానే శోధించినా శత్రువులే శాసించినా //2//
పడకు భయపడకు బలవంతుడే నీకుండగా
నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా
// దిగులేలా//
పర్వతాలు తొలగినా మెట్టలు దద్దరిల్లినా
తుఫానులే చెలరేగినా వరదలే ఉప్పొంగినా //2//
కడకు నీ కడకు ప్రభుయేసే దిగి వచ్పుగా
నమ్ము ఇది నమ్ము యెహెూవా యీరే గదా
//దిగులేలా//
Ye Bhada Ledu Lyrics English
Ee baadha ledu ee kashtam ledu yesu thodu undagaa
Ee chinta ledu ee nashtam ledu prabhuve manakundagaa //2//
Digulela o sodaraa prabhuve manakandagaa…
Bhayamele o sodari yesee manakundagaa…
Hallelujah hallelujah hallelujah hallelujah
Hallelujah hallelujah hallelujah hallelujah
//Ee baadha//
Erra sandram edurochchinaa yeriko godalu addaachchinaa
Sathaane shodhinchinaa shatruvule shaasinchinaa //2//
Padaku bhayapadaku balavantude neekundagaa
Neeku mari naaku immanuelundagaa….
//Digulela//
Parvataalu tholaginaa mettala daddharillinaa
Thufaanule chelareeginaa varadale upponginaa //2//
Kadaku nee kadaku prabhuyese digi vachpugaa
Nammu idi nammu yehova yeere gadaa….
//Digulela//