VimochanaKartha Na Yesayya Song Lyrics Telugu
విమోచన కర్త – నా యేసయ్య
నీదు ప్రణమిచ్చి – నన్ను విడిపించినావయ్య
సాతాను చేరనుండి – శత్రు సంకెళ్లనుండి
విమోచకుడవై – నన్ను విడిపించినావయ్య
“ నా విమోచకూడా – యేసయ్య
నా రక్షణ కోట – నాదు ఆశ్రయదుర్గమా “
1 :- నా దీనస్థితిపై నీ దృష్టి నిలిపి – కటాక్షించితివి నన్ను ధన్యునిచేయ
నా నిందలలో నీదు ఆత్మ నిలిపి – బలపరిచితివి నీది కృపలనిచ్చి
రక్షణగలవాడా – ఆదరణ కర్త
పరిశుద్ధాత్ముడా – నన్ను హెచ్చించినావయ్యా
2:-యుద్ధపు విల్లు విరిచినావు – నీవు నా పక్షమై నిలిచినావే
మా ప్రాకారాలలో నెమ్మదినిచ్చి – మా నగరులలో క్షేమమిచ్చినావే
సమాధాన కారకూడా – షాలేమురాజా
రెండంతల మేలు – నాకై చేయుచున్నావయ్యా ..
3:- నీదు చేతిలో నేను ఆయుధముగా – ప్రయోగించుచు జయమిచ్చినావే
సిలువచేత జయోత్సవముతో – ఊరేగించుచు గణపరిచినావే
పరాక్రమశాలి – బలసురుడా
పునరుద్ధనుడా – మహిమ నీకేనయ్యా …
VimochanaKartha Na Yesayya Song Lyrics English
Vimochana Kartha – Na Yesayya
Needu Pranamichi – Nannu Vidipincha Navayya
Sathaanu Cheranundhi – Sathru Sankellanu Nundhi
Vimochakudavai – Nannu Vidipincha Navayya
“Na Vimochakudaa – Yesayya
Na Rakshana Kota – Naadu Aasrayadurgama“
1:- Na Deenastitipai Nee Drishti Nilipi – Kataakshinchitive Nannu Dhanayunichaya
Na Nindalalo Needu Aathma Nilipi – Balaparichitive Needi Krupalani Cchi
Rakshanagalavaadaa – Aadharana Karta
Parishudhaathmuda – Nannu Heccinchina Navayyaa
2:- Yuddhaps Viluvu Virichinavu – Neavu Na Pakshamai Nilichinave
Maa Praakaaralalo Nemmadinichi – Maa Nagaralalo Kshema Michchinave
Samaadhana Kaarakuda – Shaalemuraajaa
Rendu Antala Melu – Naakai Cheyuchunna Navayyaa..
3:- Needu Chetulo Nenu Aayudhamuga – Prayoginchuchu Jayamichchinave
Siluvachetha Jayotsavamuto – Ooregincchu Ganaparichinave
Paraakramashaali – Balasurudaa
Punarauddhanudaa – Mahima Neekena Yayyaa…