విలువైనది నీ ఆయుష్కాలం || Viluvainadhi Nee Aayushkaalam Lyrics

WhatsApp Group Join Now

Viluvainadhi Nee Aayushkaalam Lyrics Telugu

విలువైనది నీ ఆయుష్కాలం
తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2)
దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం
దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2)
//విలువైనది//

బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా
దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెతికినా
నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన
నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున
పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2)
క్షణమైనా వచ్చునా పోయిన నీ కాలము (2)
||విలువైనది||

మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు
అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు
ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము
ఆదరించువారు లేని కన్నీటి క్షణములు
దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2)
దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము(2)
//విలువైనది//

 

Viluvainadhi Nee Aayushkaalam Lyrics English

Viluvainadhi nee aayushkaalam
Thirigiraanidhi devudu neekicchina kaalam (2)
Devunitho undutaku bahu dheergha kaalam
Devunikai arpinchavaa ee swalpa kaalam (2)

|| Viluvainadhi ||

Bangaru sampadalanu dongal ettukellinaa
Dorukunemo okanaadu nireekshana tho vethikinaa
Nee kadhupuna puttina kumaarudu tappipoyina
Nee koraku vastaadhemo vedhakuc hu oka rojuna
Paralokapu devudu neekicchina kaalamu (2)
Kshanamaina vacc huna poyina nee kaalamu (2)

|| Viluvainadhi ||

Manishi sagatu jeevitham debbadhi sanvathsaramulu
Adhika balamu unna yedhala enubadhi sanvathsaramulu
Aayaasamu dukham ey nee kadhavari kaalamu
Aadarinchuvaru leni kanneeti kshanamulu
Devuniki Kreesthul aa arpisth ey ee kaalamu (2)
Devunitho Kreesthu valey undedhavu kalakaalamu (2)

|| Viluvainadhi ||

Leave a Comment