Viduvakayya Yesayya Song Lyrics Telugu
విడువకయ్య యేసయ్యా నా చేయిని
వీడనయ్య ఎన్నటికీ నీ సన్నిధి (2)
ఎడబాయని నీ కృపలో ఇన్ని నాళ్ళు కాచితివి
ఒదిగివుందు నేను గర్వించక నీ కృపలో (2)
వందనాలు యేసయ్య నీ ప్రేమకు
స్తుతి అర్పణ నీకే చెల్లింతును (2)
(విడువకయ్యా)
1. ఒంటరిగా విడువక నన్ను నా పక్కన నిలిచావు
లోకమంతా ఏకమైనా నా పక్షము ఉన్నావు (2)
నా జయము కోరి నీవు నన్ను గెలిపించావు (2)
నీ నామ మహిమకై నేను జీవించెదను (2)
(వందనాలు)
2. దుర్భలమైన స్థితిలో నన్ను ధైర్య పరిచావు
నీ సౌభాగ్యముతో నన్ను దీవించావు (2)
నీ కృపా ఐశ్వర్యమే నాకు సిరిసంపదలు (2)
నీ పరిపూర్ణతే పరమునకు చేర్చును (2)
(వందనాలు)
Viduvakayya Yesayya Song Lyrics English
Viduvakayya Yesayya naa cheyini
Veedanayya ennatiki nee sannidhi (2)
Edabaayani nee kripalo inni naalalu kaachitivi
Odigivundu neenu garvincchaka nee kripalo (2)
Vandanala Yesayya nee preemaku
Stuti arpan nee ke chellintunu (2)
(Viduvakayya)
1.
Ontariga viduvaka nannu naa pakka nilichavu
Lokamantaa ekamaayinaa naa pakshamu unnave (2)
Naa jayamu koori neevu nannu gelipinchchavu (2)
Nee naamam mahimaikai neenu jeevinchedanu (2)
(Vandanala)
2.
Durbhalamaina sthiti lo nannu dhairya parichchavu
Nee saubhaagyamuto nannu deevinchchavu (2)
Nee kripa aishwaryamena naaku siri sampadalu (2)
Nee paripurnataye paramunaku cheerchchunu (2)
(Vandanala)