వరించిన దైవమా || Varinchina Daivama Song Lyrics || Pranam Kamlakhar ||

WhatsApp Group Join Now

Varinchina Daivama Song Lyrics Telugu

వరించిన దైవమా – వసించే వాక్యమా
మహోన్నత శిఖరమా – ఆధారమా
క్షమించిన బంధమా – సహించే స్నేహమా
నిరంతర స్వాస్థ్యమా – నా యేసయా
వరించిన దైవమా

1.ప్రేమింతును – ప్రార్థింతును
నిన్నే – ఆత్మతో
నీ నామమే – నా బలం
నిన్నే – కీర్తింతును
నా జీవితం – నీకే అంకితం
దయా సాగరా – దీవించవా
చేరాను – నీ పాదము
చూపించు – నీ మార్గము

2.బలపరచుమా – స్థిరపరచుమా
తోడై – కావుమా
వెలిగించుమా – దీపమా
నీకే – ఆరాధన
నీ ప్రేమయే – నన్నే తాకగా
ఇదే ఆశతో – నా యేసయ్య
జీవింతు – నీ ప్రేమలో
తరియింతు – నీ సేవలో

 

Varinchina Daivama Song Lyrics English 

Varichina Daivama – Vasince Vakiyama
Mahonnata Sikharama – Aadharama
Kshamichina Bandhama – Sahinche Snehamama
Nirantara Swasthymaa – Naa Yesayaa
Varichina Daivama

Preminthunu – Prarthinthunu
Ninne – Atmatho
Nee Naamame – Naa Balam
Ninne – Keerthinthunu
Naa Jeevitham – Neeke Ankitam
Daya Saagara – Deevinchava
Cheeranu – Nee Paadamu
Choopinchhu – Nee Maargamu

Balaparachuma – Sthiraparachuma
Thodaayi – Kaavuma
Veliginchuma – Deepama
Neeke – Aaraadhana
Nee Premaaye – Nanne Thaakaga
Idhe Aashatho – Naa Yesayya
Jeevintu – Nee Premalo
Tariyintu – Nee Sevalo

Leave a Comment