వద్దు మనస బుద్ధి కురుచ || Vaddu Manasa Buddhi Lyrics

By holyspiritmelodies@gmail.com

Published On:

Vaddu Manasa Buddhi Lyrics

Join WhatsApp

Join Now

Join YouTube

Subscribe Now

Vaddu Manasa Buddhi Lyrics Telugu

వద్దు మనస బుద్ధి కురుచ పెద్దలకుఁ బెద్ద పరి శుద్ధుఁ డగు క్రీస్తు
తా దిద్దు నినుఁ బ్రేమ సరి హద్దులను మీరఁబో

||వద్దు||

1. చెడ్డ తలఁపు లడ్డి నిలుపు మెడ్డెలకు నెద్దెయగు గడ్డు సాతాను నకు
మెడ్డుకొని దొడ్డ ప్రభు బిడ్డవలె నడువు మిఁక

||వద్దు||

2. నింద పాలు బొంద మేలు పొందుగను అందముగ ముందు నీ
యందు వెలుఁ గొందు ప్రభు సుందర ని బంధనలు మరిచ పో

||వద్దు||

3. ఆశ బెట్టు యేసు తట్టు దోసములు వాసి చనఁ జేసి నను మోసి
కొను యేసు నిజ దాసులను బాసి యుండకు మిఁక

||వద్దు||

4. బెండు పడకు నిండు విడకు దండి గల తండ్రి యొడ యుండు
యేసుండు నీ యండ నుండఁగ నీ గుండె దిగు లేల యిఁక

||వద్దు||

5. పట్టు విడకు దిటము సెడకు నెట్టుకొని ముట్టడిగఁ జుట్టుకొను
కష్టముల బిట్టు విడఁగొట్టు ప్రభు తట్టు కనిపెట్టు మిఁక

||వద్దు||

6. మంచి గుణము లెంచికొనుము వంచనల మించి గ ర్వించి నీ దు
ర్భావముఁ ద్రుంచు ప్రభు నొద్ద గురి యుంచి ప్రార్ధించు మిఁక

||వద్దు||

Vaddu Manasa Buddhi Lyrics English

Vaddu manasa buddhi kurucha peddalaku pedda parishuddhudu agu Kreestu
Ta diddu ninu prema sari haddulanu meeraboo

||Vaddu||

Chedda talapulu addi nilupu meddelaku neddeyagu gaddu Sataanunaku
Meddukoni dodda Prabhu biddavale naduvu mika

||Vaddu||

Ninda paalu bonda melu ponduganu andamuga mundu nee
Yandu velugondu Prabhu sundara nibandhanalu marichapo

||Vaddu||

Aasha bettu Yesu tattu dosamulu vaasi chana jesi nanu mosi
Konu Yesu nija daasulanu baasi yundaku mika

||Vaddu||

Bendu padaku nindu vidaku dandi gala tandri yoda yundu
Yesundu nee yanda nundaga nee gunde digulu lela ika

||Vaddu||

Pattu vidaku ditamu sedaku nettukoni muttadiga juttukonu
Kashtamula bittu vidagottu Prabhu tattu kanipettu mika

||Vaddu||

Manchi gunamu lenchikonumu vanchanalu minchiga garvinchi nee
Durbhaavamu drunchu Prabhu nodda guri yunchi praarthinchu mika

||Vaddu||

holyspiritmelodies@gmail.com

Latest Gospel Songs is a trusted source for Telugu Christian song lyrics, worship songs, VBS songs, and gospel music content, helping believers grow in faith and worship through the power of music.

🔴Related Post

Leave a Comment