ఉపవాస ప్రార్ధనలో నీతో సహవాసం || Upavasa Prardhanalo Song Lyrics

WhatsApp Group Join Now

Upavasa Prardhanalo Song Lyrics Telugu

ఉపవాస ప్రార్ధనలో నీతో సహవాసం చేసెదనయ్యా
నా ఉపవాస ప్రార్ధనతో నిను నేను వెదికెదనయ్యా (2)
నాపాప క్రియలన్నియు నేవిడిచిపెట్టెదనయ్యా
నా దొషములు మన్నించి నన్ను పరిశుద్దునిగా మర్చయ్యా
నా అహము పోవాలయ్య నాకు దీనత్వము ఇవ్వయ్యా యేసయ్యా
నా స్వయము చావాలయ్యా నీవు నాలో బ్రతకాలయ్యా

||నా ఉపవాస||

మోషే ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
నీ ధర్మశాస్రమును అందించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
నా యడల నీ చిత్తము (తెలియజేయుము)

||నా ఉపవాస||

దానియేలు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
రాబోయే సంగతులను చూపించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
నూతన దర్శనము (నాకు దయచేయుము)

||నా ఉపవాస||

నెహెమ్యా ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
పడినా ప్రాకారములు నీవు కట్టినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
పాడైన నాబ్రతుకును (బాగుచేయుము)

||నా ఉపవాస||

నీవు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
అపవాధినే నీవు ఓడించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
శోదనపై జయమొందే (కృపను నాకియ్యుము)

||నా ఉపవాస||

ఎస్తేరు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
నీ ప్రజలకు క్షేమము ఇచ్చినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
నా దేశప్రజలను (నీవు రక్షించుము)

||నా ఉపవాస||

పౌలు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
వేలాది సంఘములు స్థాపించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
నీ సంఘ స్థాపనకు (నన్ను వాడుము)

||నా ఉపవాస||

యోవేలు ఉపవాసమని ప్రకటించినపుడు
ఆ దేశ స్థితిగతులను మార్చినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
కడవరి ఉజ్జీవము (మాపై కుమ్మరించుము)

||నా ఉపవాస||

Upavasa Prardhanalo Song Lyrics English

Naa upavaasa praardhanalo neetho sahavaasam chesedanayya
Naa upavaasa praardhanatho ninnu nenu vedikedanayya (2)
Naa paapa kriyalanniyu ne vidichipettedanayya
Naa doshamulu manninchi nannu parishudduniga marchayya
Naa ahamu povalayya naaku deenatvamu ivvayya Yesayya
Naa svayamu chaavalayya neevu naalo bratkalaayya

||Naa Upavaas||

Moshe upavaasamundi praardhinchappudu
Nee dharmashaasramunu andinchinaavu (2)
Nenu upavaasamundi praardhinchundaga (2)
Naa yadala nee chittamu (teliyajeyyamu)

||Naa Upavaas||

Daaniyelu upavaasamundi praardhinchappudu
Raabooye sangathulanu choopchinaavu (2)
Nenu upavaasamundi praardhinchundaga (2)
Nootana darshanamu (naaku dayacheyyamu)

||Naa Upavaas||

Nehemya upavaasamundi praardhinchappudu
Padina praakaaramulu neevu kattinaavu (2)
Nenu upavaasamundi praardhinchundaga (2)
Paadina naa bratukunu (baagacheyyamu)

||Naa Upavaas||

Nivu upavaasamundi praardhinchappudu
Apavaadhine neevu odichinaavu (2)
Nenu upavaasamundi praardhinchundaga (2)
Shodhana pai jayamonde (krupanu naakiyyu)

||Naa Upavaas||

Estheru upavaasamundi praardhinchappudu
Nee prajalaku kshemamu ichhinaavu (2)
Nenu upavaasamundi praardhinchundaga (2)
Naa deshaprajalanu (neevu rakshinchu)

||Naa Upavaas||

Paulu upavaasamundi praardhinchappudu
Veladi sanghamulu sthaapinchinaavu (2)
Nenu upavaasamundi praardhinchundaga (2)
Nee sangha sthaapanaku (nannu vaadumu)

||Naa Upavaas||

Yovelu upavaasam ani prakatinchappudu
Aa desa sthitigathulanu maarchinaavu (2)
Nenu upavaasamundi praardhinchundaga (2)
Kadavari ujjeevamu (maapai kummarinchu)

||Naa Upavaas||

Leave a Comment