Twaragaa Raanunna Yesu Lyrics Telugu
త్వరగా రానున్న యేసు! – త్వరగానే రమ్ము తండ్రీ
త్వరగా వచ్చు ప్రభువా చురుకు – తనమిమ్ము నే త్వరపడ గలను
|| త్వరగా ||
1. నేనిక సిద్ధంబుగా – లేనని తెలిసినది నిరుకు
గానన్ పరిశుద్ధాత్మయె నన్ను – కడకు సిద్ధము జేసికొనును
|| త్వరగా ||
2. రాకడ సామీప్యమన్న – లోకము హేళనచేయు
లోకముతో నీ సంఘము కూడ – ఏకమాయెను ఏమి చేతును
|| త్వరగా ||
3. ప్రతివాని మతికి రాకడ – ధ్వని వినిపించుమో రాజ
క్షితి నిమిత్త మిదియె ప్రార్థన – స్తుతి చేతును నీ – కనుదినంబును
|| త్వరగా ||
4. విశ్వాసులె నేటి రాకడ – విశ్వసింపరంచు జెప్పి
విశ్వాసము పోగొట్టుకొనక – విశ్వాసము చే పట్టు కొందును
|| త్వరగా ||
5. ప్రభువైన యేసూ రమ్మను ప్రార్థన నేర్పుమో ప్రభువా
సభలకు మాత్రమే కాక యితర – జనులకు కూడ నిదియె ప్రార్థన
|| త్వరగా ||
6. రాకడ నమ్మిక అరిగి – పోకముందే రమ్ము తండ్రీ
రాకడకు సిద్ధము గాకున్న – లోకము హేళన చేయక మానదు
|| త్వరగా ||
7. జనక సుతాత్మలకు స్తుతులు – సంఘ వధువు వల్ల భువిని
మనసున స్తుతి కా – ర్యము తప్ప – మరి పని యేమున్నది – భక్తజనాళికి
|| త్వరగా ||
Twaragaa Raanunna Yesu Lyrics English
Twaragaa Raanunna Yesu! – Thwaragaan e Ram mu Thandhree
Twaragaa Vachchu Prabhuv aa Churuku – Thanamimmu Nee Thwarapada Galanu
|| Thwaragaa ||
Nenika Siddhambugaa – Lena nani Thelisinadhi Niruku
Gaanan Parishudhaathma Ye Nannu – Kadaku Siddhamu Jesikonunu
|| Thwaragaa ||
Raakada Saameepyamanna – Lokamu Haylanachey u
Lokamutho Nee Sanghamu Kooda – Eka maayenu Yemi Cheyethunu
|| Thwaragaa ||
Prathivaani Mathiki Raakada – Dhwani Vinipinchu mo Raaja
Kshithi Nimiththa Midhiye Praarthana – Sthuthi Cheyethunu Nee – Kanudinambunu
|| Thwaragaa ||
Vishwaasule Neti Raakada – Vishwasinparanchu Jeppi
Vishwasamu Pogottukonaka – Vishwasamu Che Pattukondunu
|| Thwaragaa ||
Prabhuvaina Yesu Rammanu Praarthana Nerpumo Prabhuvaa
Sabhalaku Maathrame Kaanaka Yithara – Janulaku Koonda Nidhiye Praarthana
|| Thwaragaa ||
Raakada Nammeeka Arigi – Pokamunde Ram mu Thandhree
Raakadaku Siddhamu Gaakunna – Lokamu Haylana Cheyaka Maanadhu
|| Thwaragaa ||
Janaka Suthaathmala ku Sthuthulu – Sangha Vadhuva Valla Bhoovini
Manasuna Sthuthi Ka – Rryamu Thappa – Mari Pani Yemunnadhi – Bhakthajanaaliki
|| Thwaragaa ||