త్రిగుణాశీర్వాదం బిడుమా Trigunashirvadam Biduma Song Lyrics

WhatsApp Group Join Now

Trigunashirvadam Biduma Song Lyrics Telugu

త్రిగుణాశీర్వాదం
బిడుమా! త్రియేక దేవా!

1. నిరతంబును ముగ్గురు నొక్కరు ముగ్గురుగను
బరగెడు దేవా!
మరణము వరకిర్వురు నొకటిగా
సన్మార్గాన వర్ధిలనీ || త్రిగుణా ||

2. వరుడు వధువును, వధువు వరుని వధూ–వరులు నిన్నును
సరిగ హత్తుకొని
యిరుగు పొరుగు సోదరులతో పొత్తుగనేకాలాన
వర్తింప || త్రిగుణా ||

3. అమిత జీవనార్ధము గు సౌఖ్యమరణము గాక
యపార్ధము గష్టముగల
హము, శోధన, దుఃఖము, నాపదిత్యాదులు
వి భుజింపకుండ || త్రిగుణా ||

4. నిను వీరు లుభయులు నెపుడు హత్తుకొనిన
నొకరి నొకరిని బ్రేమించు
కొనుచుందురు గావున వీరు నిన్ను
గూర్మింగూడి జీవింప || త్రిగుణా ||

Trigunashirvadam Biduma Song Lyrics English

Trigunashirvadam
Biduma! Triye ka deva!

1. Niratambunu mugguru nokkaru mugguruganu
Baragedu devā!
Maraṇamu varakīrvuru nokatigā
Sanmārgāna vardhilanī || Trigonā ||

2. Varuḍu vadhuvunu, vadhuvu varuni vadhū–varulu ninnunu
Sariga hattukoṇi
Yirugu porugu sōdharulatō potthuganēkālāna
Vartimp || Trigonā ||

3. Amita jīvanārthamu gu saukhyamaraṇamu gāka
Yāpārthamugaṣṭamugala
Hamu, shōdhana, duḥkhamu, nāpadityādulu
Vi bhujīmpakuṇḍa || Trigonā ||

4. Ninu vīru lubhayulu nepuḍu hattukoṇina
Nokari nokarini brēminchu
Konuchunduru gāvuna vīru ninnu
Gūrmingūḍi jīvimp || Trigona ||

Theme

The songTrigunashirvadam Biduma” is a Christian wedding hymn that centers on the Trinity (Father, Son, and Holy Spirit) as the foundation of marriage. It expresses the hope that the bride and groom will live together under the blessing and protection of the triune God, loving each other as they are united in Him. The theme also highlights the desire for a peaceful, joyful, and enduring married life, free from unnecessary suffering, and grounded in mutual love, shared faith, and God‑given prosperity.

Leave a Comment