తీపి ఆశల మందారాలు || Theepi Aashala Mandaraalu Lyrics

WhatsApp Group Join Now

Theepi Aashala Mandaraalu Lyrics Telugu

తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ
చిలిపి ఊసుల సింధురాలు కలబోసిన శుభవేళ
అనురాగంతో ఒకటవ్వాలని
అనుకున్నవన్నీ నిజమవ్వాలని

అ.ప. : ఆశిస్తూ పాడుతున్నా సుస్వాగతం
దీవిస్తూ శుభముగ మీ పరిణయం

1. ఇన్నినాళ్ళుగా వేచిన సమయం ఎదురుగా నిలిచింది
చిగురులు తొడిగిన కొత్త వసంతం రమ్మని పిలిచింది
కలకాలం మీరు కలిసి ఉండాలని
చిరజీవం మీపై నిలిచి ఉండాలని

2. త్రియేక దేవుని ఘన సంకల్పం ఇల నెరవేరింది
ఇరు హృదయాల సుందరస్వప్నం నిజముగ మారింది
అరమరికలు లేక ఒకటి కావాలని
పరలోక తండ్రికి మహిమ తేవాలని

Theepi Aashala Mandaraalu Lyrics English 

Theepi aashala mandaraalu viraboosina ee vela
Chilipi oosula sindhuraalu kalabosina shubha vela
Anuraagamantha okatavvaalan i
Anukunnaanni nijamavvaalan i

 Aashistoonu paadutunna suswaagatam
Deevistoo shubhamuga mee parinaayam

Inninaalluga vechina samayam eduruga nilichindi
Chigurulu thodigina kotta vasantam rammani pilichindi
Kala kaalam meeru kalisi undaalan i
Chirajeepam meepai nilichi undaalan i

Triyeka devuni ghana sankalpam ila neraverind i
Iru hrudayaala sundara svapnam nijamuga maarind i
Aramarikalu leka okati kaavaalan i
Paraloka tandraki mahima tevaalan i

Leave a Comment