వేయి కళ్ళతో వేవేలకళ్ళతో || Veyi Kallatho Song Lyrics

Veyi Kallatho Song Lyrics

Veyi Kallatho Song Lyrics Telugu వేయి కళ్ళతో వేవేలకళ్ళతో వేచి క్రీస్తువధువు సంఘమందు నిలిచియుందుము వెయ్యి నోళ్ళతో వేవేలనోళ్ళతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము ఎన్నెన్నో ఇంకా ఎన్నో మేళ్ళున్న ఆ దివ్య లోకమందు చిందులేసి పరమ యెరుషలేము చేరి క్రొత్త పాట పాడుదాం పరమతండ్రి చెంత చేరి విందుపాట వాడుదాం 1. ప్రాకారము గల నగరములోన, శ్రేష్టమైన మహిమాశ్రయమందు, తండ్రి కుమార పరిశుద్దాత్మలో ఆనందించెదము దేవుని ముఖః దర్శనము విడువక, అనుదినము … Read more