విజయ గీతము మనసార || Vijaya Geethamu Manasara Lyrics
Vijaya Geethamu Manasara Lyrics Telugu విజయ గీతము మనసార నేను పాడెద నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు (2) పునరుత్తానుడ నీవే నా ఆలాపన నీకే నా ఆరాధన (2) ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివే నీ రూపము చూడ నాలో (2) యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో (2) ||విజయ|| ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమైయున్నవి నీ సరిహద్దులలో నెమ్మది … Read more