మెళుకువగా నుండండి ప్రియులారా || Melukuvaga Nundandi Priyulara Lyrics
Melukuvaga Nundandi Priyulara Lyrics Telugu మెళుకువగా నుండండి ప్రియులారా! – మీ మీద కీడున్నది ప్రియులారా! 1. ప్రక్కనే యున్నాడు పగవాడు – మన చక్కికి జేరెను శనిగాడు || మెళు || 2. ఎవ్వరేమన్నను ప్రియులారా తిరిగి – ఏమియు అనవద్దు ప్రియులారా || మెళు || 3. అమావాస్య చీకటి ప్రియులారా దాని – కధికారమున్నది ప్రియులారా || మెళు || 4. లోకమంతయును ప్రియులారా – లో పరచుకొన వలయును ప్రియులారా … Read more