మదిలోన నీరూపం || Madhilona Nee Roopam Lyrics

Madhilona Nee Roopam Lyrics

Madhilona Nee Roopam Lyrics Telugu మదిలోన నీరూపం – నీనిత్యసంకల్పం ప్రతిఫలింప జేయునే ఎన్నడూ కలనైనతలంచలేదే నీలో ఈసౌభాగ్యము వర్ణించలేనుస్వామీ – నీ గొప్పకార్యాలను నీ సాటి లేరు ఇలలో – అద్వితీయుడా ప్రతీగెలుపుబాటలోన చైతన్యస్పూర్తినీవై – నడిపించుచున్ననేర్పరీ అలుపెరుగనిపోరాటాలే – ఊహించని ఉప్పెనలై ననునిలువనీయ్యని వేళలో హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలుదైవమా జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై తడికన్నులనే తుడిచిననేస్తం – ఇలలోనీవే కదా! యేసయ్యా నిరంతరం నీసన్నిధిలో – నీఅడుగుజాడలలోనే సంకల్పదీక్షతో సాగెదా నీతోసహజీవనమే ఆధ్యాత్మికపరవశమై … Read more