బహు సౌందర్య సీయోనులో || Bahu Soundarya Siyonulo Lyrics
Bahu Soundarya Siyonulo Lyrics Telugu బహు సౌందర్య సీయోనులో స్తుతిసింహాసనాసీనుడా నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే ననుజీవింపజేసే నీవాక్యమే నాకిలలోన సంతోషమే పరిశుద్ధతలో మహనీయుడవు – నీవంటిదేవుడు జగమునలేడు నాలోనిరీక్షణ – నీలో సంరక్షణ నీకే నాహృదయార్పణ ఓటమినీడలో క్షేమములేక – వేదనకలిగిన వేళలయందు నీవు చూపించిన నీవాత్సల్యమే నాహృదయాన నవజ్ఞాపిక ఒంటరిబ్రతుకులో కృంగిన మనసుకు – చల్లని నీచూపే ఔషధమే ప్రతి అరుణోదయం నీముఖదర్శనం నాలోనింపెను ఉల్లాసమే Bahu Soundarya … Read more