నూతనమైనది నీ వాత్సల్యము || Nuthanamainadhi Nee Vathsalyamu Lyrics

Nuthanamainadhi Nee Vathsalyamu Lyrics

Nuthanamainadhi Nee Vathsalyamu Lyrics Telugu నూతనమైనది నీ వాత్సల్యము – ప్రతి దినము నన్ను దర్శించెను ఎడబాయనిది నీ కనికరము – నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను – దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు (2) సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము (2) గడచిన కాలమంతా – నీ కృప చూపి – ఆదరించినావు జరగబోయే కాలమంతా – నీ కృపలోన – నన్ను దాచెదవు (2) విడువని దేవుడవు … Read more