నూతన పరచుము దేవా || Nuthana Parachumu Deva Lyrics

Nuthana Parachumu Deva Lyrics

Nuthana Parachumu Deva Lyrics Telugu నూతన పరచుము దేవా నీ కార్యములు నా యెడల (2) సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతనపరచుము నా సమస్తము (2) పాతవి గతించిపోవును – సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు – నీకై ఎదురు చూతును || నూతన || శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ (2) దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినా నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే (2) || పాతవి || … Read more