నీ దయలో నేనున్న ఇంత కాలం || Nee Dayaloo Nennuna Lyrics

Nee Dayaloo Nennuna Lyrics

Nee Dayaloo Nennuna Lyrics Telugu నీ దయలో నేనున్న ఇంత కాలం నీ కృపలో దాచినావు గత కాలం (2) నీ దయ లేనిదే నేనేమౌదునో (2) తెలియదయ్యా… ||నీ దయలో|| తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా (2) నీ దయ ఉంటే వారు – కాగలరు అధిపతులుగా నీ దయ లేకపోతే ఇలలో – బ్రతుకుట జరుగునా నీ సిలువ నీడలోనే నను దాచియుంచావని నా శేష … Read more