కురిసెను ఆనందాలు || Kurisenu Anandalu Song Lyrics

Kurisenu Anandalu Song Lyrics

Kurisenu Anandalu Song Lyrics Telugu కురిసెను ఆనందాలు జతకలిసెను అనుబంధాలై ఇది దేవునికార్యం శుభతరుణం  “కురిసెను” సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసేను జతపరచి దీవించెను  వివాహము అన్నిటిలో ఘనమైనబంధం నిలిచిపోవాలి ఎన్నటికి ఈ బంధం  “కురిసెను” యేసే మీ గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తే యజమానిగా పాలించును ప్రభువుగా ఓకరికి ఓకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమా భక్తి కలిగి జీవించాలి “కురిసెను” Kurisenu Anandalu Song Lyrics English Kurisenu aanandalu … Read more