Kurisenu Anandalu Song Lyrics Telugu
కురిసెను ఆనందాలు
జతకలిసెను అనుబంధాలై
ఇది దేవునికార్యం శుభతరుణం
“కురిసెను”
సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను
దేవుడే చేసేను జతపరచి దీవించెను
వివాహము అన్నిటిలో ఘనమైనబంధం
నిలిచిపోవాలి ఎన్నటికి ఈ బంధం
“కురిసెను”
యేసే మీ గృహమును కట్టెను స్థిరముగా
క్రీస్తే యజమానిగా పాలించును ప్రభువుగా
ఓకరికి ఓకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో
ప్రేమా భక్తి కలిగి జీవించాలి
“కురిసెను”
Kurisenu Anandalu Song Lyrics English
Kurisenu aanandalu
Jathakalisenu anubandhalaayi
Idi devunikaaryam shubhatharunam
(Kurisenu)
Srushthilo modatigaa Aadaamu Havvulanu
Devude chese nu jathaparachi deevinchenu
Vivaahamu annithilo ghanamaina bandhamu
Nilichipovaali ennathiki ee bandhamu
(Kurisenu)
Yese mee gruhamunu kattenu sth iramuga
Krishthae yajamaanagaa paalinc henu prabhuvugaa
Oka rukiki oka ruk u thodai aikyamavvaali Krishthuloo
Premaa bhakthi kaligi jeevinchali
(Kurisenu)