కురిసెను ఆనందాలు || Kurisenu Anandalu Song Lyrics
Kurisenu Anandalu Song Lyrics Telugu కురిసెను ఆనందాలు జతకలిసెను అనుబంధాలై ఇది దేవునికార్యం శుభతరుణం “కురిసెను” సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసేను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైనబంధం నిలిచిపోవాలి ఎన్నటికి ఈ బంధం “కురిసెను” యేసే మీ గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తే యజమానిగా పాలించును ప్రభువుగా ఓకరికి ఓకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమా భక్తి కలిగి జీవించాలి “కురిసెను” Kurisenu Anandalu Song Lyrics English Kurisenu aanandalu … Read more