ఏం చేసానయ్యా నీకోసం || Em Chesanayya Neekosam Lyrics

Em Chesanayya Neekosam Lyrics

Em Chesanayya Neekosam Lyrics Telugu ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని (2) ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని (2) ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా (2)  ||ఏం చేసానయ్యా|| ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా (2) ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా నిన్నే ఎదిరించానా (2) ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా (2) నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్యా (2) ||ఏం చేసానయ్యా|| ధనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా శ్రద్ధ నిలిపావయ్యా పోషింప జేసావయ్యా (2) ఎన్ని … Read more