ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా || Ela Vundagalanu Song Lyrics

Ela Vundagalanu Song Lyrics

Ela Vundagalanu Song Lyrics Telugu ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా ఎలా నడువగలను ఎలా బ్రతుకగలను నీ తోడు నీడ లేకుండా నీ ప్రేమ వర్ణించలేనిది – నీ ప్రేమ వివరించలేనిది నీ ప్రేమ మరచి పోలేనిది – నీ ప్రేమ విడిచి పొలేనిది ||ఎలా ఉండగలను|| శాశ్వత ప్రేమతో ప్రేమించావు కునుకక కాపాడి రక్షించావు ||2|| విడువడ ఎడబాయక తోడున్నావు సర్వకాలము నాతో ఉన్నావు ||2|| … Read more