ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా || Ela Vundagalanu Song Lyrics

WhatsApp Group Join Now

Ela Vundagalanu Song Lyrics Telugu

ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా
ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా
ఎలా నడువగలను ఎలా బ్రతుకగలను
నీ తోడు నీడ లేకుండా
నీ ప్రేమ వర్ణించలేనిది – నీ ప్రేమ వివరించలేనిది
నీ ప్రేమ మరచి పోలేనిది – నీ ప్రేమ విడిచి పొలేనిది
||ఎలా ఉండగలను||

శాశ్వత ప్రేమతో ప్రేమించావు
కునుకక కాపాడి రక్షించావు ||2||
విడువడ ఎడబాయక తోడున్నావు
సర్వకాలము నాతో ఉన్నావు ||2||
||నీ ప్రేమ||

శ్రమలలో నన్ను విడచిపోలేదు
దుఃఖములో నన్ను ఓదార్చావు ||2||
మెలులతో నన్ను తృప్తిపరిచావు
నిత్యము నన్ను నాడిపించావు ||2||
||నీ ప్రేమ||

పాపిని నన్ను ప్రేమించావు
నా కొరకు నీ ప్రాణమిచ్చావు ||2||
రక్తము చిందించి విమొచించావు
నీ సొత్తుగా నన్ను చేసూకొన్నావు ||2||
||నీ ప్రేమ||

Ela Vundagalanu Song Lyrics English

Ela undagalunu nee prema lekunda
Ela undagalunu nee shanti lekunda
Ela naduvagalunu ela bratukagalunu
Nee todu neeDa lekunda
Nee prema varninchalenidi – nee prema vivarinchenidi
Nee prema marachi polenidi – nee prema vidichi polenidi
||Ela undagalunu||

Shashvata prematho preminchavu
Kunukaka kaapaaDi rakshinchavu ||2||
Viduvada edabaayaka thodunnava
Sarvakalam naato unnava ||2||
||Nee prema||

Shramalo nannu vidachipōledhu
Duhkhamulo nannu odaarachavu ||2||
Melutho nannu trupthiparichavu
Nityamu nannu naadipinchavu ||2||
||Nee prema||

Paapini nannu preminchavu
Naa koraku nee praanamichchavu ||2||
Raktamu chindinci vimōchinchaavu
Nee sottuga nannu chesukonnavu ||2||
||Nee prema||

Leave a Comment