ఆత్మదేవా దిగిరమ్ము || Athmadeva Digirammu Song Lyrics
Athmadeva Digirammu Song Lyrics Telugu ఆత్మదేవా దిగిరమ్ముపరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము ||2||మా ఆత్మీయ కన్నులను తెరువుమయానీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయా ||2||||ఆ|| చరణం:-1ఆదరణ కర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా ||2||దిగిరమ్ము మాపై దిగిరమ్ము ||2||నీ వరములతో దీవించుటకునీ ఫలములతో మము నింపుటకు ||2||దిగిరమ్ము మాపై దిగిరమ్ము ||2||పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము ||2||||ఆ|| చరణం:-2అగ్నిజ్వాలలుగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా ||2||దిగిరమ్ము మాపై దిగిరమ్ము ||2||నీ అగ్నితో మండించుటకునీ అభిషేకం మాకిచ్చుటకు ||2||దిగిరమ్ము మాపై దిగిరమ్ము … Read more