అలలపైనే నడచిన నాదు || Alalapaine Nadachina Naadu Lyrics
Alalapaine Nadachina Naadu Lyrics Telugu అలలపైనే నడచిన నాదు యేసయ్యా నాదు యేసయ్యా గలిబిలిని నా కలవరములను తొలగజేసిన కలుషహారుడా ఆదుకోవయ్యా నాదు యేసయ్యా 1. శుద్ధుడా నీ పిలుపు వింటిని అద్దరికినే పయనమయితిని (2) ప్రొద్దుపోయెను భయములాయెను ఉద్ధరించగా స్వామిరావా ||ఆదు|| 2. నట్టనడి సంద్రాన రేగెను అట్టహాసపు పెనుతుఫాను (2) గట్టు చూడగా చాలా దూరము ఇట్టి … Read more