Alalapaine Nadachina Naadu Lyrics Telugu
అలలపైనే నడచిన నాదు
యేసయ్యా నాదు యేసయ్యా
గలిబిలిని నా కలవరములను
తొలగజేసిన కలుషహారుడా
ఆదుకోవయ్యా నాదు యేసయ్యా
1. శుద్ధుడా నీ పిలుపు వింటిని
అద్దరికినే పయనమయితిని (2)
ప్రొద్దుపోయెను భయములాయెను
ఉద్ధరించగా స్వామిరావా
||ఆదు||
2. నట్టనడి సంద్రాన రేగెను
అట్టహాసపు పెనుతుఫాను (2)
గట్టు చూడగా చాలా దూరము
ఇట్టి శ్రమలలో చిక్కుకొంటిని
||ఆదు||
3. అలలు నాపై విసరి కొట్టగా
నావ నిండుగా నీరు చేరెను (2)
బ్రతుకుటెంతో భారమాయెను
రేవు చేరే దారి లేదే
||ఆదు||
4. మాట మాత్రపు సెలవు చేత
సూటిగా అద్భుతములెన్నో (2)
చాలా చేసిన శక్తిమంతుడా
జాలి చూపి మమ్ము బ్రోవుమా
||ఆదు||
5. చిన్న జీవిత నావనాది
నిన్నే గురిగా పయనమయినది (2)
ఎన్నో శోధన లెన్నో భయములు
కన్న తండ్రి కావరావా
||ఆదు||
Alalapaine Nadachina Naadu Lyrics English
Alalapaine nadachina naadu
Yesayyaa naadu Yesayyaa
Galibilini naa kalavaramulanu
Tolagajesina kalushahaarudaa
Aadukovayyaa naadu Yesayyaa
Shuddhudaa nee pilupu vintini
Addarikine payanamayitini (2)
Proddupoyenu bhayamulāyenu
Uddharinchagaa svaami raavaa
|| Aadu ||
Nattanadi sandraana regenu
Attahaasapu penutufaanu (2)
Gattu choodagaa chaalaa dooramu
Itti shramalalo chikkukontini
|| Aadu ||
Alalu naapai visarikottagaa
Naava nindugaa neeru cherenu (2)
Bratukuta ento bhaaramāyenu
Revu chere daari lede
|| Aadu ||
Maata maatrapu selavu cheta
Sootigaa adbhutamulenno (2)
Chaalaa chesina shakthimanthudaa
Jaali choopi mammu brovumaa
|| Aadu ||
Chinna jeevita naavanaadi
Ninne gurigaa payanamayinadi (2)
Enno shodhana l enno bhayamulu
Kanna thandri kaavaraavaa
|| Aadu ||