యవ్వనుడా యవ్వనుడా || Yevvanuda Yevvanudu Ee Lokam Lyrics

Yevvanuda Yevvanudu Ee Lokam Lyrics

Yevvanuda Yevvanudu Ee Lokam Lyrics Telugu యవ్వనుడా యవ్వనుడా ఈ లోకం చెడ్డది ఇప్పుడైనా ఎప్పుడైనా నీ కళ్ళు తెరువరా పాపం పాము వంటిది పగబట్టి నిన్ను తరుమును రా కాటు వేయక మానదు రా ఎవరిని అది వదలదురా //యవ్వనుడా// 1) ఏమాయెను సంసోను వ్యభిచారం మత్తులో మునిగేనురా రెండు కళ్ళు కోల్పోయాను దైవాభిషేకం పోయెను రా//2// బలవంతుడే బలి అయినాడు యోచించుకో నీ గతి ఏమౌను//2// //పాపం పాము వంటిది// 2) తప్పిపోయిన … Read more