యేసు నామమెంతో మధురం || Yesunamam Entho Madhuram Lyrics
Yesunamam Entho Madhuram Lyrics Telugu యేసు నామమెంతో మధురం – మధురం మధురం మధురం దీన జనులు భాగ్యవంతుల్ – దివి రాజ్యంబు వారిదన్న|| యేసు || (మత్తయి5:3) సాత్వికులగు జనులు భూమిని – స్వతంత్రించు కొందురన్న|| యేసు || (మత్తయి5:5) కనికరించువారు ధన్యుల్ – కనికరంబు పొందెదరన్న|| యేసు || (మత్తయి5:7) శుద్ధహృదయులు ధన్యుల్ దేవుని – చూతురని బహిరంగ పరచిన|| యేసు|| (మత్తయి5:8) శాంతికరుల్ ధన్యుల్ వారు – స్వామిసుతులై యుందురన్న|| యేసు … Read more