యేసు వాక్యమే మిఠాయి || Yesu Vaakyame Mitaayi Lyrics

Yesu Vaakyame Mitaayi Lyrics Telugu యేసు వాక్యమే మిఠాయి – ఓ భూజనులారా యేసు వాక్యమే మిఠాయి 1. భాసురమైనట్టి బంగారు మిఠాయి – పాప కర్మలకు దొరుకునటోయి – దోషములను మద్దించిన రాయి ఆశ చేత మీరిది కొనండి 2. తల్లి దండ్రులను ప్రేమించేటి – ధన్యులకు దొరుకనంటి మిఠాయి ఉల్లను – మరిచి తిరిగే వారికి తిన్నట్లు ఉండదు-కమ్మని మిఠాయి 3. వేదసారమును అమృతముబోల్న – జ్ఞానసారమునుపిండితో విసికి ఆకాశపక్షులని అగ్నిలో ద్రోచి … Read more