యేసూ నీ సిలువ ధ్యానం || Yesu Nee Siluva Lyrics
Yesu Nee Siluva Lyrics Telugu యేసూ నీ సిలువ ధ్యానం ఎంతో హాయి – ప్రభు యేసూ నీ సిలువ శక్తి ఎంతో విముక్తి ||యేసూ|| 1. యేసూ నీ సిలువ ధ్యానం వలన మాకు పాప విముక్తి యేసూ నీ సిలువ ధ్యానం వలన మాకు శాప విముక్తి యేసూ నీ సిలువ ధ్యానం వలన మాకు రోగ విముక్తి నీ సిలువ చెంతను చేరినవారికి – చిరంజీవం నీవు నొసగుచుందువు ||యేసూ|| 2. … Read more