యేసు నీ నామామృతము || Yesu Nee Namaamruthamu Lyrics

Yesu Nee Namaamruthamu Lyrics

Yesu Nee Namaamruthamu Lyrics Telugu యేసు నీ నామామృతము మా – కెంతో రుచి యయ్యా (2) దేవ మా – దోషములను హరించి మోక్షని వాసులుగా జేయుటకు – భాసుర ప్రకాశమైన ||యేసు|| వేడు కలరగ గూడి నిను గొని – యాడు వారికి (2) దేవ యెంతో – కీడు జేసిన పాడు వైరిని గోడుగో డనంగ వాని – తాడనము జేసితివి ||యేసు|| పాపములు హరింప నీవే – ప్రాపు మాకయ్యా … Read more