WhatsApp Group
Join Now
Parishuddha Agnini Pampu Lyrics Telugu
1. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా – రాజిల్లి వ్యాపింపజేయు దేవా
2. కరుణతో అగ్నికణములను – కరిగించి హృదయము తాకించుము
3. దేశమెల్లడలను దివ్యాగ్నిచే – దోషమెల్లను కాల్చి వేయుటకు
4. కన్యక వృద్ధులు యౌవనులు – ఉన్నత ఆత్మచే నింపబడన్
5. పాపులు పశ్చాత్తాపపడన్ – శుద్ధుల మలినము పోగొట్టన్
6. పాపము శాపము లన్నియును – భస్మమి కాలి నశించునట్లు
7. యేసుని ప్రేమను రుచిచూడను – విశ్వాసమునందు వర్థిల్లను
Parishuddha Agnini Pampu Lyrics English