యేసో ఎంత వరాల మనసో || Yeso Entha Varala Manaso Lyrics
Yeso Entha Varala Manaso Lyrics Telugu యేసో ఎంత వరాల మనసో నీది చిత్ర చిత్రాలుగా విన్నానయ్యా ఊసు ప్రభువా హైలెసో నీ మహిమే హైలెసో గాలి వానొచ్చి నడి యేటిలోన నావ అల్లాడగా నీవే కాపాడినవే హో.. కంట చూడంగ గాలాగిపోయే అలలే చల్లారెనే – మహిమ చూపించావే నిన్ను పొగడంగ నేనెంత వాడ నీటి మడుగులలో చేపంటి వాడ నా దారి గోదారిలో దిక్కు లేనట్టి దీనాత్ములంటే నీలో కలిగే దయ – … Read more