యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా || Yesayya Namamulo Shakthi Unnadayya Lyrics

Yesayya Namamulo Shakthi Unnadayya Lyrics

Yesayya Namamulo Shakthi Unnadayya Lyrics Telugu యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు – పొందుకుంటావు శక్తిని (2) ||యేసయ్య|| పాపాలను క్షమియించే – శక్తి కలిగినది యేసయ్య నామం పాపిని పవిత్రపరచే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| రోగికి స్వస్థతనిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| … Read more