యేసన్న స్వరమన్నా || Yesanna Swaramannaa Song Lyrics
Yesanna Swaramannaa Song Lyrics Telugu పల్లవి: యేసన్న స్వరమన్నా – నీవెపుడైనా విన్నానా (2) 1. జనముల శబ్దము జలముల శబ్దము బలమైన ఉరుములతో (2) కలసిన స్వరము-పిలిచిన యేసు-పిలచిన పిలుపును నీవింటివా (2) ॥యేసన్న॥ 2. ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే (2) యెహోవా ఎదుటను ఆదాము దాగిన అటులానే నీవును దాగెదవా (2) ॥యేసన్న॥ 3. పనులను వదలి జనులను విడచి నేను కనుగొనుమనగా (2) కనిపెట్టి నందున … Read more