యెహోవా గద్దె ముందట || Yehova Gadde Mundata Lyrics
Yehova Gadde Mundata Lyrics Telugu యెహోవా గద్దె ముందట – జనంబులార మ్రొక్కుడి యెహోవా దేవుడే సుమీ – సృజింప జంప గర్తయే ||యెహోవా|| స్వశక్తిచేత నాయనే – మమున్ సృజించె మట్టిచే భ్రమించు గొర్రె రీతిగా – దప్పంగ మళ్లీ చేర్చెను ||యెహోవా|| సుకీర్తి పాడి గుంపులై – ప్రసిద్ధిచేత మాయనన్ జగత్తు వేయ్యి నోళ్లతో – స్తుతించు దివ్యమౌ ధ్వనిన్ ||యెహోవా|| ప్రభుత్వ ముండు నంతకున్ – అగున్ నీ ప్రేమ నిత్యము … Read more