ఎడబాయని నీ కృప || Yedabayani Nee Krupa Song Lyrics

Yedabayani Nee Krupa Song Lyrics

Yedabayani Nee Krupa Song Lyrics Telugu ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ (2) యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం (2) ||ఎడబాయని|| శోకపు లోయలలో – కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో – నిరాశ నిసృహలో (2) అర్ధమేకాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగ (2) కృపా కనికరముగల దేవా నా కష్టాల కడలిని దాటించితివి (2) ||ఎడబాయని|| విశ్వాస పోరాటంలో – ఎదురాయె శోధనలు లోకాశల అలజడిలో … Read more