ఏ బాధ లేదు ఏ కష్టం లేదు || Ye Bhada Ledu Lyrics

Ye Bhada Ledu Lyrics

Ye Bhada Ledu Lyrics Telugu ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా //2// దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకండగా… భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయు హల్లెలూయా //ఏ బాధ// ఎర్ర సంద్రం ఎదురొచ్చినా యెరికో గోడలు అడ్డాచ్చినా సాతానే శోధించినా శత్రువులే శాసించినా //2// పడకు భయపడకు … Read more