ఉన్నపాటున వచ్చుచున్నాను || Unna Paatuna Vachuchunnanu Lyrics

Unna Paatuna Vachuchunnanu Lyrics

Unna Paatuna Vachuchunnanu Lyrics Telugu ఉన్నపాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా యెన్న శక్యముగాని పాపములన్నీ మోపుగ వీపు పైబడి యున్న నిదె నడలేక తోట్రిలుచున్నవాడను నన్ను దయగను ||ఉన్న|| కారుణ్యనిధి యేసు నా రక్షకా నీ శరీర రక్తము చిందుట భూరి దయతో నన్ను నీ దరి జేరరమ్మని పిలుచుటయు నిశ్కారణపు నీ ప్రేమ యిది మరి వేరే హేతువు లేదు నా ఎడ ||ఉన్న||  మసి బొగ్గు వలె నా … Read more