ఉన్నపాటున వచ్చుచున్నాను || Unna Paatuna Vachuchunnanu Lyrics
Unna Paatuna Vachuchunnanu Lyrics Telugu ఉన్నపాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా యెన్న శక్యముగాని పాపములన్నీ మోపుగ వీపు పైబడి యున్న నిదె నడలేక తోట్రిలుచున్నవాడను నన్ను దయగను ||ఉన్న|| కారుణ్యనిధి యేసు నా రక్షకా నీ శరీర రక్తము చిందుట భూరి దయతో నన్ను నీ దరి జేరరమ్మని పిలుచుటయు నిశ్కారణపు నీ ప్రేమ యిది మరి వేరే హేతువు లేదు నా ఎడ ||ఉన్న|| మసి బొగ్గు వలె నా … Read more