విమోచన కర్త VimochanaKartha Na Yesayya Song Lyrics
VimochanaKartha Na Yesayya Song Lyrics Telugu విమోచన కర్త – నా యేసయ్య నీదు ప్రణమిచ్చి – నన్ను విడిపించినావయ్య సాతాను చేరనుండి – శత్రు సంకెళ్లనుండి విమోచకుడవై – నన్ను విడిపించినావయ్య “ నా విమోచకూడా – యేసయ్య నా రక్షణ కోట – నాదు ఆశ్రయదుర్గమా “ 1 :- నా దీనస్థితిపై నీ దృష్టి నిలిపి – కటాక్షించితివి నన్ను ధన్యునిచేయ నా నిందలలో నీదు ఆత్మ నిలిపి – బలపరిచితివి … Read more