విలువైన నీ కృప నాపై చూపి || Viluvina Nee Krupa Song Lyrics
Viluvina Neekrupa Song Lyrics Telugu విలువైన నీ కృప నాపై చూపి -కాచావు గతకాలము ఎనలేని నీ కృప నాపై ఉంచి – ఇచ్చావు ఈ వత్సరం దినములు సంవత్సరాలు – గడచిపోయెను ఎన్నో ప్రతి దినము ప్రతి క్షణము – కాపాడినావు నీ దయలో నా జీవితకాలమంతా – నను నడుపుము యేసయ్య నిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్య || 2 || || విలువైన || గడచిన కాలమంతా తోడైఉన్నావు అద్భుతాలు … Read more