సృష్టి కర్త యేసు దేవా || Srusti Kartha Yesu Deva Lyrics

Srusti Kartha Yesu Deva Lyrics

Srusti Kartha Yesu Deva Lyrics Telugu సృష్టి కర్త యేసు దేవా -సర్వ లోకం నీ మాట వినును సర్వ లోక నాధ సకలం నీవేగా సర్వలోక రాజ సర్వము నీవేగా సన్నుతింతును అను నిత్యము. . . . llసృష్టి కర్తll 1. కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్ష రసము చేసి కన లేని అంధులకు చుపునొసగి చెవిటి మూగల బాగుపరచితివి నీకసాధ్యమేదీ లేనేలేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్పదేవుడవు llసర్వ లోకll 2. … Read more