శ్రీయేసునామం అతిశయనామం || Sri Yesu Naamam Lyrics
Sri Yesu Naamam Lyrics Telugu శ్రీయేసునామం-అతిశయనామం-పరిశుద్ధ పరమనామం ||శ్రీ|| 1. పాపమును పరిమార్చిన నామం – పావన పుణ్యనామం పరమును విడిచి-ప్రాణము నిచ్చిన-పరలోక ధన్యనామం ||శ్రీ|| 2. మరణపుముల్లును విరచిన నామం -మహాదివ్యనామం – మృత్యువు మాపి -ముక్తిని చూపిన-మహిమగల నామం ||శ్రీ|| 3. జీవము నిచ్చిన జీవనామం – జీవన జయనామం జీవమునిచ్చి-జయమును నొసగిన – జయకర శ్రీ నామం ||శ్రీ|| 4. శ్రమలో శాంతిని సమకూర్చు నామం – శాంతి కర నామం-శోకము … Read more