Sri Yesu Naamam Lyrics Telugu
శ్రీయేసునామం-అతిశయనామం-పరిశుద్ధ పరమనామం
||శ్రీ||
1. పాపమును పరిమార్చిన నామం – పావన పుణ్యనామం
పరమును విడిచి-ప్రాణము నిచ్చిన-పరలోక ధన్యనామం
||శ్రీ||
2. మరణపుముల్లును విరచిన నామం -మహాదివ్యనామం –
మృత్యువు మాపి -ముక్తిని చూపిన-మహిమగల నామం
||శ్రీ||
3. జీవము నిచ్చిన జీవనామం – జీవన జయనామం
జీవమునిచ్చి-జయమును నొసగిన – జయకర శ్రీ నామం
||శ్రీ||
4. శ్రమలో శాంతిని సమకూర్చు నామం – శాంతి కర
నామం-శోకము బాపి- సౌఖ్యం నొసగిన-శుభకర శ్రీ నామం
||శ్రీ||
Sri Yesu Naamam Lyrics English
Shree Yesunaamam-athishayanaamam-parishuddha paramanaamam
||Shree||
1. Paapamunu parimaarchina naamam – paavana punyanaamam
Paramunu vidichi-praanamu nicchina-paraloka dhanyanaamam
||Shree||
2. Maranapumullunu virachina naamam -mahaadhivyanaamam –
Mruthyuvu maapi -mukthini choopina-mahimagala naamam
||Shree||
3. Jeevamu nicchina jeevanaamam – jeevana jayanaamam
Jeevamunicchi-jayamunu nosagina – jayakara shree naamam
||Shree||
4. Shramalo shanthini samakoorchu naamam – shanthi kara
Naamam-shokamu baapi- saukhyam nosagina-shubhakara shree naamam ||Shree||