షారోను మైదానముతో || Shaaronu Maidhaanamubu Song Lyrics
Shaaronu Maidhaanamubu Song Lyrics Telugu షారోను మైదానముతో – సమమైన మైదానంబు ఏ రాజ్యమందు లేదు – ఎంచిచూడగా 1. ప్రభూ యేసురూపే సంఘ – వధువు ధరియించె నామె విభవమేమంచు నేను – వివరింపగలను || షారోను || 2. స్వీయరక్తమున ప్రభువు – చిన్ని కన్నియను శుద్ధి జేయ పావురము వంటి – దాయె స్థిరముగను || షారోను || 3. నిష్పక్ష పాతముతోడ – నిజము చెప్పవలెనన్న పుష్పవనమిదియెకటియే – పూర్ణార్ధంబున … Read more